ASBL Koncept Ambience

జిమ్ అవుట్‌ఫిట్ లో ఇంప్రెస్ చేస్తున్న నేష‌నల్ క్ర‌ష్

జిమ్ అవుట్‌ఫిట్ లో ఇంప్రెస్ చేస్తున్న నేష‌నల్ క్ర‌ష్

నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక గ్లామ‌ర్ గురించి కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాలీవుడ్ కు వెళ్లాక గ్లామ‌ర్ గేట్లు పూర్తిగా ఎత్తేసి బాలీవుడ్ భామ‌లకు పోటీ ఇస్తోంది. తాజాగా ర‌ష్మిక మ‌రోసారి హాట్ ఫోటోల‌తో ఇన్‌స్టాలో సంద‌డి చేస్తోంది. ఈ ఫోటోల్లో ర‌ష్మిక జిమ్ అవుట్‌ఫిట్ లో సింపుల్ గా క‌నిపిస్తూనే న‌డుము అందాలు ఎలివేట్ అయ్యేలా కెమెరాకు పోజులిచ్చింది. ర‌ష్మిక షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల‌వుతున్నాయి.

 

 

Tags :