ASBL Koncept Ambience

క్లీవేజ్ షో తో రెచ్చ‌గొడుతున్న రెజీనా

క్లీవేజ్ షో తో రెచ్చ‌గొడుతున్న రెజీనా

ద‌శాబ్ధం కింద‌టే టాలీవుడ్ లో న‌టిగా ఎంట్రీ ఇచ్చిన రెజీనా ప‌రిశ్ర‌మ‌లో ఎంత పోటీ ఉన్నప్ప‌టికీ, త‌న‌కంటూ ఛాన్స్‌ల‌ను క్రియేట్ చేసుకుని కెరీర్ లో ముందుకెళ్తుంది. రీసెంట్ గా వెబ్ సిరీస్‌ల ట్రెండ్ లో ఛాన్స్ అందుకున్న రెజీనా సోష‌ల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. రీసెంట్ గా బ్రౌన్ క‌ల‌ర్ కోట్ అండ్ బాట‌మ్ లో మెరిసింది రెజీనా. ఈ ఫోటోల్లో రెజీనా  కోట్ ను ప‌క్క‌కు జ‌రిపి మ‌రీ క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్ల‌ను రెచ్చ‌గొడుతుంది.

 

 

Tags :