ASBL Koncept Ambience

డిజైన‌ర్ వేర్‌లో మెరిసిపోతున్న రెజీనా

డిజైన‌ర్ వేర్‌లో మెరిసిపోతున్న రెజీనా

టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు రెజీనా క‌సాండ్రా గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. త‌న అందం, అభిన‌యంతో కుర్రాళ్ల మ‌నసుల్లో చోటు సంపాదించుకున్న రెజీనా కెరీర్ ఈ మ‌ధ్య బాగా డ‌ల్ అయింది. కెరీర్ సంగ‌తి ప‌క్క‌న పెడితే అమ్మడు సోష‌ల్ మీడియాలో మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప‌ర్స‌న‌ల్ అప్డేట్స్ ను అందిస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లోనే ఉంటుంది. తాజాగా రెజీనా పీచ్ క‌ల‌ర్ డిజైన‌ర్ వేర్ లో త‌న అందాల‌ను ఆర‌బోస్తూ దిగిన ఫోటోల‌ను పోస్ట్ చేయ‌గా, వాటిని వైర‌ల్ చేసే ప‌నిలో నెటిజ‌న్లు బిజీ అయ్యారు.

 

 

Tags :