ASBL Koncept Ambience

అందాలు ఆర‌బోసి రీ ఎంట్రీకి ట్రై చేస్తున్న రియా

అందాలు ఆర‌బోసి రీ ఎంట్రీకి ట్రై చేస్తున్న రియా

బాలీవుడ్‌తో పాటూ తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితురాలైన రియా చ‌క్ర‌వ‌ర్తి డ్ర‌గ్స్ కేసులో జైలుకు వెళ్లొచ్చాక కొన్నాళ్లు ఎవ‌రికీ క‌నిపించ‌కుండా పోయింది. ఇప్పుడు అమ్మ‌డు బాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ట్రై చేస్తున్న‌ట్లు స‌మాచారం. అందులో భాగంగానే రియా నెట్టింట అందాల‌ను ఆరబోస్తున్న‌ట్లు తెలుస్తోంది. రీసెంట్‌గా అమ్మ‌డు షేర్ చేసిన ఫోటోల్లో బ్లాక్ క‌ల‌ర్ బ్యాక్ లెస్ టాప్ తో లైట్ గా ఎద అందాల‌ను ఆర‌బోస్తూ రియా చాలా అందంగా క‌నిపించింది.

 

 

Tags :