ASBL Koncept Ambience

జిమ్ వేర్ లో హీట్ పుట్టిస్తున్న రితికా

జిమ్ వేర్ లో హీట్ పుట్టిస్తున్న రితికా

కిక్ బాక్సింగ్, మార్ష‌ల్ ఆర్ట్స్ లో త‌న స‌త్తా చాటుకుని ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రితికా సింగ్ మొద‌టి సినిమాతోనే అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో న‌టిస్తున్న రితికా రీసెంట్‌గా బెంచ్ లైఫ్ అనే వెబ్ సిరీస్‌లో న‌టించింది. ప్ర‌స్తుతం ర‌జినీకాంత్ వేట్ట‌యాన్ లో న‌టిస్తున్న రితికా కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా అమ్మ‌డు వ‌ర్కౌట్స్ అయ్యాక దిగిన మిర్ర‌ర్ సెల్ఫీల‌ను షేర్ చేసింది. జిమ్ వేర్ లో హెయిర్ లీవ్ చేసి హీట్ పుట్టించేలా త‌న చూపుల‌తో నెటిజ‌న్లను ఫిదా చేస్తోంది.  

 

 

 

Tags :