ASBL Koncept Ambience

కుర్రాళ్ల‌ను రెచ్చగొడుతున్న రుహానీ

కుర్రాళ్ల‌ను రెచ్చగొడుతున్న రుహానీ

చేసింది త‌క్కువ సినిమాలే అయినా మంచి న‌టిగా పేరు తెచ్చుకున్న రుహానీ శ‌ర్మ ఇన్‌స్టాలో అప్పుడ‌ప్పుడు త‌న గ్లామ‌ర్ ని కూడా బ‌య‌ట పెడుతూ ఉంటుంది. తాను గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు కూడా రెడీ అని హింట్స్ ఇస్తూ ఇలాంటి పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. తాజాగా మ‌రోసారి ష‌ర్ట్, జీన్ ప్యాంట్ వేసుకుని ఫోటోల‌కు పోజులిచ్చింది రుహానీ. ఇందులో ష‌ర్ట్ బ‌ట‌న్స్ అన్నీ తీసేసి రెడ్ క‌ల‌ర్ బ్లౌజ్ తో ఎద అందాలు నిండుగా ఆర‌బోస్తూ కుర్రాళ్ల‌ని టెంప్ట్ చేస్తోంది. ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

Tags :