ASBL Koncept Ambience

లంగా ఓణీలో అందాలు ఆరబోస్తున్న రుహానీ

లంగా ఓణీలో అందాలు ఆరబోస్తున్న రుహానీ

చిల‌సౌ మూవీతో టాలీవుడ్ కు ప‌రిచ‌య‌మైన రుహానీ శ‌ర్మ ఆ సినిమాలో ప‌ద్ద‌తిగా క‌నిపించినా త‌ర్వాత గ్లామ‌ర్ డోస్ పెంచి రెగ్యుల‌ర్ గా సోష‌ల్ మీడియాలో ఫోటో షూట్స్ తో ఆక‌ర్షిస్తోంది. తాజాగా కంట్రీ స్టైల్ ఫోటోషూట్‌తో రుహానీ చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తోంది. లంగా ఓణీలో న‌డుము, నాభి అందాలు ఎలివేట్ అయ్యేలా యూత్ గుండెల్లో సెగ‌లు రేపుతోంది.
 

 

Tags :