ASBL Koncept Ambience

స్లీవ్‌లెస్ డ్రెస్‌లో స‌యూ మంజ్రేక‌ర్

స్లీవ్‌లెస్ డ్రెస్‌లో స‌యూ మంజ్రేక‌ర్

యాక్ట‌ర్, డైరెక్ట‌ర్ మహేష్ మంజ్రేక‌ర్ వార‌సురాలిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి కెరీర్ ను మొద‌లుపెట్టిన స‌యూ మంజ్రేక‌ర్ తెలుగు, త‌మిళంతో స‌హా హిందీలో కూడా ఛాన్సుల కోసం ట్రై చేస్తోంది. అయితే స‌యూ త‌న అప్డేట్స్ ను ఎప్ప‌టిక‌ప్పుడు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా స‌యూ బ్లాక్ క‌ల‌ర్ స్లీవ్ లెస్ ఫ్రాకులో విభిన్న‌మైన హావ‌భావాలు క‌న‌బ‌రుస్తూ థైస్ అందాలు ఎలివేట్ అయ్యేలా దిగిన ఫోటోల్లో ఎంతో అందంగా క‌నిపిస్తోంది. స‌యూ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

Tags :