ASBL Koncept Ambience

బ్లాక్ అండ్ బ్లాక్ లో మ‌తులు పోగొడుతున్న స‌మంత‌

బ్లాక్ అండ్ బ్లాక్ లో మ‌తులు పోగొడుతున్న స‌మంత‌

మయోసైటిస్ కార‌ణంగా సినిమాల నుంచి ఏడాది పాటూ బ్రేక్ తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత‌, ఇప్పుడు మ‌ళ్లీ గ్రేట్ కంబ్యాక్ కోసం ట్రై చేస్తోంది. సిటాడెల్ ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్న స‌మంత రీసెంట్ గా త‌న లుక్ తో మ‌తులు పోగొట్టింది. ఫుల్ బ్లాక్ డ్రెస్ లో బ్లాక్ ఇన్న‌ర్ అందాల‌ను క‌వ‌ర‌ప్ చేస్తూ బ్లాక్ కోట్, బ్లాక్ ఫ్యాంట్ వేసుకుని ఫంకీ హెయిర్ స్టైల్ లో ఫోటోల‌కు పోజులిచ్చి కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతోంది. స‌మంత షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

 

 

Tags :