ASBL Koncept Ambience

కారులో స‌మంత హాట్ పోజులు

కారులో స‌మంత హాట్ పోజులు

టాలీవుడ్ క్వీన్ సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. రీసెంట్‌గా సినిమాలకు బ్రేక్ ఇచ్చిన‌ ఆమె ఇప్పుడు త‌న హెల్త్ పై ఫోక‌స్ పెట్టింది. త్వ‌ర‌లోనే ట్రీట్‌మెంట్ కోసం ఆమె అమెరికాకు వెళ్ల‌నుంది. రీసెంట్‌గా ఖుషి మ్యూజిక‌ల్ కాన్స‌ర్ట్ కోసం స‌మంత బ్లాక్ క‌ల‌ర్ లెహంగాలో క‌నిపించి కుర్రాళ్ల‌కు మ‌తి పోగొట్టింది. ఈవెంట్‌కి ముందు కారులో సూప‌ర్ హాట్ పోజులిచ్చి ఆ ఫోటోల‌ను ఇన్‌స్టాలో షేర్ చేయ‌గా ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :