ASBL Koncept Ambience

బికినీలో సన్యా అందాలు

బికినీలో సన్యా అందాలు

దంగల్ మూవీతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సన్యా మల్హోత్రా గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అంతకు మించి అందాలను ఆరబోస్తూ ఉంటుంది. తాజాగా సన్యా తన బికినీ అందాలను షేర్‌ చేసి కన్నుల విందు చేసింది. స్విమ్మింగ్‌ పూల్‌ లో బికినీ ధరించి అలా స్టైల్ గా కెమెరా కు పోజిచ్చిన సన్యా మల్హోత్రా ఫోటోలు చూసిన నెటిజన్స్‌ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

 

 

Tags :