ASBL Koncept Ambience

ఎద అందాల‌తో ఇంప్రెస్ చేస్తున్న సీర‌త్

ఎద అందాల‌తో ఇంప్రెస్ చేస్తున్న సీర‌త్

ర‌న్ రాజా ర‌న్ సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన సీర‌త్ క‌పూర్ మొద‌టి సినిమా నుంచే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో న‌టించిన సీర‌త్ కెరీర్ ప‌రంగా కొత్త ఛాన్సుల కోసం ఎదురుచూస్తోంది. కెరీర్లో ఎలా ఉన్నా సీర‌త్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ కు త‌న అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. తాజాగా ఎల్లో క‌ల‌ర్ డ్రెస్ లో ఎద అందాలు ఎలివేట్ అయ్యేలా సీర‌త్ ఇచ్చిన పోజులు కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతున్నాయి.  

 

 

 

Tags :