ఎద అందాలతో సెగలు రేపుతున్న సీరత్
రన్ రాజా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సీరత్ కపూర్ తర్వాత పలు సినిమాల్లో నటించింది. ప్రస్తుతం అమ్మడు తెలుగుతో పాటూ హిందీలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు కూడా చేస్తూ కెరీర్లో ముందుకు దూసుకెళ్తుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందిస్తూ ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా స్టైలిష్ అవుట్‌ఫిట్ లో ఎద అందాలు ఎలివేట్ అయ్యేలా క్లీవేజ్ షో చేస్తూ నడుము అందాలతో కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేపుతోంది. అమ్మడు షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Tags :