ASBL Koncept Ambience

లో యాంగిల్‌లో అందాలు ఆరబోస్తున్న షాలినీ పాండే

లో యాంగిల్‌లో అందాలు ఆరబోస్తున్న షాలినీ పాండే

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన షాలినీ పాండే మొద‌టి సినిమాతోనే మంచి స‌క్సెస్ అందుకుంది. ఈ సినిమా త‌ర్వాత వ‌రుస ఆఫ‌ర్లు వ‌చ్చినా అమ్మ‌డుకు అవేమీ పెద్ద సక్సెస్‌ను ఇవ్వ‌లేదు. ఇదిలా ఉంటే షాలినీ మాత్రం ఆమె అందాల‌తో ఫోటో షూట్స్ చేసి నెట్టింట వైర‌ల్ చేస్తుంది. రీసెంట్‌గా మ‌రోసారి ఈమె త‌న అందాల ఆరబోత ఫోటోల‌ను షేర్ చేసింది. ఇందులో బోటమ్ యాంగిల్‌లో కెమెరా పెట్టి థైస్ ను చూపిస్తూ ఫోటోలు దిగి కుర్రాళ్లలో హీటు పెంచుతుంది.

 

 

Tags :