హాట్ లుక్‌తో కట్టిపడేస్తున్న షాలినీ
అర్జున్ రెడ్డిలో తన నేచురల్ పెర్ఫార్మెన్స్ తో పాటూ గ్లామర్ తో కూడా ప్రేక్షకులను కట్టిపడేసిన షాలినీ పాండే అప్పటి నుంచి ఇప్పటివరకు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ అమ్మడు మాత్రం అర్జున్ రెడ్డి తర్వాత ఆ స్థాయి హిట్ మరటి పడలేదు. సినిమాలు, సక్సెస్‌ల సంగతి పక్కన పెడితే షాలినీ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అమ్మడు బ్లాక్ కలర్ డ్రెస్ లో స్టైల్ గా ఉన్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో షాలినీ చాలా హ్యాపీ ఫేస్ తో కనిపించింది. ఈ బ్లాక్ డ్రెస్ లో షాలినీ తన క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది.
Tags :