ASBL Koncept Ambience

థైస్ షో తో కుర్రాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న షాలినీ

థైస్ షో తో కుర్రాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్న షాలినీ

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన షాలినీ పాండే ఆ త‌ర్వాత బాలీవుడ్ లో ర‌ణ‌వీర్ సింగ్ తో కూడా క‌లిసి న‌టించింది. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌హారాజా రూపంలో మంచి హిట్ అందుకున్న షాలినీ ఇప్పుడు వ‌రుస సినిమాల‌కు సైన్ చేస్తోంద‌ని స‌మాచారం. కెరీర్ విష‌యాన్ని ప‌క్క‌న‌పెడితే షాలినీ వ‌రుస ఫోటోషూట్స్‌తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తుంది. తాజాగా షాలినీ చేసిన థై థండ‌ర్ షోస్ నెట్టింట‌ హాట్ టాపిక్ గా మారాయి. సింపుల్ నైట్ ఫ్రాక్ లో షాలినీ అందాలు కుర్రాళ్ల‌కు నిద్ర ప‌ట్ట‌నీయ‌కుండా చేస్తున్నాయి.  

 

 

Tags :