పొట్టి గౌనులో అదరగొడుతున్న శాన్వీ
లవ్‌లీ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన శాన్వీ శ్రీ వాస్తవ తర్వాత అడ్డా, రౌడీ, ప్యార్ మే పడిపోయానే సినిమాల్లో నటించింది. ప్రస్తుతం వేరే భాషల్లో సినిమాలు చేస్తున్న శాన్వీ తెలుగులో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం రావడం లేదు. కెరీర్ ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రెగ్యులర్ గా తన గ్లామర్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది శాన్వీ. తాజాగా వైట్ కలర్ పొట్టి గౌనులో శాన్వీ అదిరిపోయే లుక్స్‌తో తన అందాలను ఆరబోస్తూ దిగిన ఫోటోలు కుర్రాళ్ల గుండెల్ని కొల్లగొడుతున్నాయి
Tags :