ASBL Koncept Ambience

బికినీలో శిల్పా అందాలు

బికినీలో శిల్పా అందాలు

గ్లామ‌ర్ షో విష‌యంలో శిల్పా శెట్టి గురించి ప్ర‌త్యేకంగా చెప్పాలి. 48 ఏళ్ల వ‌య‌సులో కూడా ఆమె మంచి లుక్‌ను మెయిన్‌టెయిన్ చేస్తూ మెరిసిపోతుంది. తాజాగా ఇన్‌స్టాలో శిల్పా సింగిల్ పీస్ బికినీ  ఫోటోని షేర్ చేసింది. ఇందులో ఎద అందాలను చూపిస్తూ హాట్ ఫోటోల‌కు పోజులిచ్చింది శిల్పా. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :