ASBL Koncept Ambience

ఫోటోషూట్‌ల‌తో ఫాలోవ‌ర్ లకు ఎర వేస్తున్న శివాత్మిక‌

ఫోటోషూట్‌ల‌తో ఫాలోవ‌ర్ లకు ఎర వేస్తున్న శివాత్మిక‌

రాజ‌శేఖ‌ర్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక త‌న న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల మ‌నసులు గెలుచుకుంది. సినిమాల్లో కంటే అమ్మ‌డు ఫొటోషూట్స్ తోనే ప్రేక్ష‌కుల‌కు ఎక్కువ‌గా ట‌చ్ లో ఉంటుంది. లేటెస్ట్‌గా అమ్మ‌డు త‌న తాజా ఫోటో షూట్ ఫోటోల‌ను ఇన్‌స్టా లో షేర్ చేసింది. న‌ట‌న‌తో పాటూ అందంతో ఫాలోవ‌ర్ల‌ను పెంచుకోవాల‌నే శివాత్మిక ఇలా ఫోటో షూట్స్ చేస్తున్న‌ట్లుంది. ఈ ఫోటోల్లో శివాత్మిక ఎద‌, న‌డుము అందాల‌ను చూపిస్తూ గ్లామ‌రస్ గా క‌నిపిస్తోంది.

 

 

Tags :