ASBL Koncept Ambience

పూల్ ప‌క్క‌న శ్ర‌ద్ధా అందాలు

పూల్ ప‌క్క‌న శ్ర‌ద్ధా అందాలు

సినిమాలతో ఆశించిన స్థాయిలో స్టార్ హీరోయిన్ కాక‌పోయినా సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్ లో హాట్ ఫోటోషూట్‌ల‌తో బిజీగా ఉంటుంది శ్ర‌ద్దా దాస్. ప్ర‌స్తుతం ఆమె ఓ హాటెస్ట్ ఫోటోషూట్‌ని షేర్ చేయ‌గా అవి వైర‌ల్ గా మారాయి. స్విమ్మింగ్ పూల్ ముందు లైట్ బ్రౌన్ క‌ల‌ర్ బికినీలో శ్ర‌ద్దా దిగిన ఫోటోలు కుర్రాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించేలా ఉన్నాయి.

 

 

Tags :