ASBL Koncept Ambience

స్లీవ్ లెస్ స్క‌ర్ట్‌లో శ్ర‌ద్ధా

స్లీవ్ లెస్ స్క‌ర్ట్‌లో శ్ర‌ద్ధా

తెలుగు, తమిళ, క‌న్న‌డ, మ‌ల‌యాళీ, హిందీ భాష‌ల్లో న‌టించిన శ్ర‌ద్ధా దాస్‌కు ఏ భాష‌లోనూ చెప్పుకోద‌గ్గ గుర్తింపు రాలేదు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చి 13 ఏళ్ల‌వుతున్నా అమ్మ‌డు అదే అందంతో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు ఇన్‌స్టాలో త‌న ఫోటోషూట్లతో సంద‌డి చేస్తుంటుంది శ్ర‌ద్ధా. తాజాగా వైట్ క‌ల‌ర్ స్లీవ్ లెస్ స్క‌ర్ట్ తో సోఫాలో స్టైల్‌గా ప‌డుకుని త‌న చూపుల‌తో మ‌త్తెక్కిస్తుంది. శ్ర‌ద్ధా షేర్ చేసిన ఈ ఫోటోలు కుర్రాళ్ల‌కు కునుకు ప‌ట్ట‌నీయ‌కుండా చేస్తున్నాయి.

 

 

Tags :