ASBL Koncept Ambience

పింక్ చీర‌లో అద‌ర‌గొడుతున్న శ్రేయా

పింక్ చీర‌లో అద‌ర‌గొడుతున్న శ్రేయా

తెలుగు ఫ్యామిలీకి చెందిన శ్రేయా ధ‌న్వంత‌రికి తాను న‌టించిన జోష్, స్నేహ‌గీతం సినిమాలు మంచి ఫ‌లితాన్ని ఇవ్వ‌క‌పోవ‌డంతో బాలీవుడ్ లో త‌న ల‌క్ ను ట్రై చేసుకుంటుంది. అందులో భాగంగానే శ్రేయా గ‌త రెండు మూడేళ్లుగా బాలీవుడ్ లో వ‌రుస సినిమాలు చేస్తోంది. ఓ వైపు సినిమాలు చేస్తూనే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రేయా త‌న ఫోటోషూట్స్ ను ఎప్ప‌టిక‌ప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రేయా ధ‌న్వంత‌రి పింక్ చీర‌లో క‌నిపించి, త‌న అందాల‌తో నెటిజ‌న్ల‌ను చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తోంది.

 

 

Tags :