ASBL Koncept Ambience

శ్రియా లేటెస్ట్ ఫోటోషూట్ కు నెటిజన్ లు ఫిదా

శ్రియా లేటెస్ట్ ఫోటోషూట్ కు నెటిజన్ లు ఫిదా

రెండు దశాబ్దాల క్రితం హీరోయిన్ గా పరిచయమైన శ్రియ అందంలో ఇప్పటి హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గకుండా అందాల ప్రదర్శన చేస్తుంది. ఫోటో షూట్స్ తో తన గ్లామర్ తో ప్రేక్షకుల కళ్లు జిగేలుమనిపించేలా చేస్తుంది అమ్మడు. శ్రియ లేటెస్ట్ ఫోటో షూట్ చూస్తే 40 ఏళ్ల వయసు మీద పడ్డా అందం విషయంలో పదహారణాల పడుచు పిల్లలా కనిపిస్తుంది. శ్రియ లేటెస్ట్ ఫోటోస్ చూసిన వారంతా అమ్మడు అందం తినేస్తుందా ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :