ASBL Koncept Ambience

ఎద అందాల‌తో ఆక‌ట్టుకుంటున్న శ్రియా

ఎద అందాల‌తో ఆక‌ట్టుకుంటున్న శ్రియా

టాలీవుడ్ లో సుదీర్ఘకాలం స్టార్ హీరోయిన్ గా కొన‌సాగిన శ్రియా శ‌ర‌ణ్ త‌ర్వాత ర‌ష్యాకి చెందిన బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ ని పెళ్లి చేసుకుని అక్క‌డే సెటిల‌యింది. సినిమాల షూటింగ్ టైమ్ లో మాత్ర‌మే ఇక్క‌డ క‌నిపిస్తుంటుంది. అందుకే శ్రియా సినిమాల కంటే ఇన్‌స్టా ద్వారానే అంద‌రికీ చేరువ‌లో ఉంటుంది. రీసెంట్‌గా శ్రియా త‌న హాట్ ఫోటోషూట్‌ను షేర్ చేసింది. బ్లూ క‌ల‌ర్ లాంగ్ ఫ్రాక్ లో న‌డుము అందాలు, వంగి మ‌రీ ఎద అందాల‌ను చూపిస్తూ శ్రియా మ‌రోసారి నెట్టింట వైర‌ల్ అవుతోంది.

 

 

Tags :