ASBL Koncept Ambience

లెహంగాలో శ్రియా ఎద అందాలు

లెహంగాలో శ్రియా ఎద అందాలు

టాలీవుడ్‌ను కొంత‌కాలం పాటూ ఏలిన శ్రియా శ‌ర‌ణ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నాలుగు ప‌దుల వ‌య‌సులో కూడా శ్రియా అందం అస‌లు త‌గ్గలేదు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను షేర్ చేసి ఫ్యాన్స్ ను మెస్మ‌రైజ్ చేసే శ్రియా, రీసెంట్‌గా‌ కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. ఫ్లోర‌ల్ లెహంగాలో ఎద అందాల‌ను ఆర‌బోస్తూ కుర్రాళ్ల‌కు మ‌తి పోగొడుతుంది. ఈ ఫోటోల‌ను నెటిజ‌న్లు తెగ షేర్ చేస్తున్నారు.

 

 

Tags :