ASBL Koncept Ambience

బ్లాక్ డిజైనర్‌వేర్ లో శ్రియా అందాలు

బ్లాక్ డిజైనర్‌వేర్ లో శ్రియా అందాలు

20 ఏళ్ల కింద‌ట తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన శ్రియా స్టార్స్, సూప‌ర్ స్టార్స్ సినిమాల్లో న‌టించి త‌న స‌త్తా చాటుకుంది. నాలుగు ప‌దుల వ‌య‌సొచ్చినా శ్రియా ఇంకా ఏదో ఒక సినిమాలో న‌టిస్తూ బిజీగానే ఉంది. త‌ల్లి అయ్యాక కూడా శ్రియ అందం ఏ మాత్రం త‌గ్గ‌లేదు. పైగా ట్రెండ్ కు త‌గ్గ‌ట్టు అందాల ఆర‌బోత చేస్తూ క‌న్నుల విందు చేస్తోంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ డిజైనర్ వేర్ లో శ్రియా త‌న అందాల‌ను ఎలివేట్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతోంది.

 

 

Tags :