లాంగ్ ఫ్రాక్‌లో శివానీ గ్లామర్ ట్రీట్
రాజశేఖర్, జీవిత నట వారసురాలిగా కెరీర్ ను స్టార్ట్ చేసిన శివాని పెళ్లి సందడి సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. తర్వాత అద్భుతం సినిమాతో పూర్తిస్థాయి హీరోయిన్ గా మారిన శివాని అప్పటినుంచి రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ వస్తోంది. గ్లామర్ విషయంలో లిమిటేషన్ పెట్టుకుని ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో కూడా గ్లామర్ గా కనిపించొచ్చని ఆమె ఫోటోషూట్‌లు చూస్తుంటే తెలుస్తోంది. తాజాగా చిరుత కలర్ లో ఉన్న లాంగ్ ఫ్రాక్ లో హైహీల్స్ వేసుకుని కుర్రాళ్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోన్న శివానీ ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
Tags :