ASBL Koncept Ambience

వైట్ అండ్ వైట్‌లో శోభితా క్లీవేజ్ షో

వైట్ అండ్ వైట్‌లో శోభితా క్లీవేజ్ షో

తెలుగ‌మ్మాయి శోభిత ధూళిపాళ్ల స‌క్సెస్ గురించి చెప్పాల్సిన ప‌న్లేదు. బాలీవుడ్ టూ హాలీవుడ్ వ‌యా టాలీవుడ్ మీదుగా దూసుకెళ్లిన ఈ బ్యూటీ మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం హాలీవుడ్ క‌ల్చర్ ను ఫాలో అవుతుంది శోభిత‌. తాజాగా వైట్ క‌ల‌ర్ షోల్డ‌ర్ లెస్ డిజైన‌ర్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ కెమెరాకు పోజులిచ్చింది. శోభిత షేర్ చేసిన ఈ ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

 

 

Tags :