ASBL Koncept Ambience

డార్క్ మోడ్ లో మెరిసిపోతున్న శోభిత ధూళిపాళ్ల‌

డార్క్ మోడ్ లో మెరిసిపోతున్న శోభిత ధూళిపాళ్ల‌

తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ల క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. త్వ‌ర‌లో మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రానున్న శోభిత ఆ సినిమా ప్ర‌మోష‌న్స్ లో యాక్టివ్ గా పాల్గొంటుంది. తాజాగా శోభిత షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్ల గుండెల్లో గిలిగింత‌లు పెడుతోంది. డార్క్ మోడ్ లో క‌ర్లీ హెయిర్ తో టైట్ టాప్ ధ‌రించి ఫోటోలో ఓ వైపు సూర్యుని కాంతి హైలైట్ అయ్యేలా దిగిన ఫోటోలు నెటిజ‌న్ల గుండెల్లో సెగ‌లు రేపుతోంది.

 

 

Tags :