స్టైలిష్ లుక్‌లో కాబోయే అక్కినేని కోడలు
కాబోయే అక్కినేని కోడలు శోభితా ధూళిపాళ్ల ఎప్పటికప్పుడు తన స్టైలిష్ లుక్స్ తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. రీసెంట్ గా శోభితా తన ఫ్యాషన్ సెన్స్‌తో ఆడియన్స్ ను బాగా ఆకర్షిస్తోంది. తాజాగా ఇన్‌స్టాలో అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు తన గ్లామర్ ను మరింత హైలైట్ చేశాయి. బుల్గారి హ్యాండ్ బ్యాగ్, తన డ్రెస్సింగ్ స్టైల్ ఈ ఫోటోల్లో స్పెషల్ ఎట్రాక్షన్ అయింది. అయితే శోభితకు ఇంత క్రేజ్ కలగడానికి కారణం ఆమె ఫ్యాషన్ సెన్సే అని నెటిజన్లు చెప్తున్నారు. ఇలాంటి స్టైలిష్ ఫోటోషూట్లతో శోభిత తన ఫ్యాషన్ టేస్ట్ ను ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉంటుంది.
Tags :