ASBL Koncept Ambience

ఎల్లో క‌ల‌ర్ బీచ్‌వేర్‌లో సోఫీ చౌద‌రి

ఎల్లో క‌ల‌ర్ బీచ్‌వేర్‌లో సోఫీ చౌద‌రి

సోఫీ చౌద‌రి ఇన్‌స్టా లో చేసే ర‌చ్చ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఎప్పటిక‌ప్పుడు హాట్ హాట్ ఫోటోల‌తో కుర్రాళ్ల‌కు పిచ్చెక్కెంచే సోఫీ త‌న గ్లామ‌ర్ తో మతి పోగొడుతూ ఉంటుంది. సినిమాల అవ‌కాశాలు లేక‌పోయినా బ్యూటీకి అదే క్రేజ్ ఉండ‌టానికి కార‌ణం ఆ ఫోటోలే. తాజాగా బీచ్‌వేర్ లో ఎల్లో క‌లర్ బాట‌మ్‌లో త‌డిపొడి అందాల‌తో సెగ‌లు పుట్టిస్తుంది.

 

 

Tags :