ASBL Koncept Ambience

వైట్ టాప్- డెనిమ్ నిక్క‌ర్‌లో సోనాల్

వైట్ టాప్- డెనిమ్ నిక్క‌ర్‌లో సోనాల్

సోనాల్ చౌహాన్ హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి ఇప్ప‌టికే 15 సంవ‌త్స‌రాలైంది. త‌ర‌చుగా త‌న విహార‌యాత్ర‌ల నుంచి హాట్ ఫోటోషూట్‌ల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసే సోనాల్, తాజాగా డెనిమ్ నిక్క‌ర్, వైట్ టాప్ వేసుకుని ఫోటోల‌కు పోజులిచ్చింది. సోనాల్ షేర్ చేసిన ఈ ఫోటో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ అవుతుంది.

 

 

Tags :