ASBL Koncept Ambience

బ్లాక్ బికినీలో సోనాల్ అందాల ట్రీట్

బ్లాక్ బికినీలో సోనాల్ అందాల ట్రీట్

చూడ‌గానే ఆక‌ర్షించే అంద‌గ‌త్తె సోనాల్ చౌహాన్‌కు ఇప్ప‌టికే చాలా అవ‌కాశాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ, స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎద‌గ‌లేక‌పోయింది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫోజుల‌తో  కుర్రాళ్ల మ‌తి పోగొడుతుంది. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ బికినీలో హాట్ ట్రీట్ ఇచ్చింది. బికినీలో సోనాల్ న‌డుము, థైస్ అందాలు చాలా క్లియ‌ర్‌గా క‌నిపిస్తున్నాయి. ఈ ఫోటోల‌తో సోనాల్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

 

 

Tags :