ASBL Koncept Ambience

ప‌చ్చ కోక‌లో మ‌తి పోగొడుతున్న సోఫీ

ప‌చ్చ కోక‌లో మ‌తి పోగొడుతున్న సోఫీ

1 నేనొక్క‌డినే(1 Nenokkadine) సినిమాలోని స్పెష‌ల్ సాంగ్‌లో త‌న‌దైన వ‌య్యారంతో అల‌రించిన సోఫీ చౌద‌రి(Sophie Chaudhary) త‌ర్వాత టాలీవుడ్ లో క‌నిపించింది లేదు. బాలీవుడ్ లో కూడా కెరీర్ అంతంత మాత్ర‌మే. టీవీ షోలు యోగా సెష‌న్‌లు అంటూ సోఫీ నెట్టింట హ‌డావిడి చేసే సోఫీ సోష‌ల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ త‌న అప్డేట్స్‌ను అందిస్తూ ఉంది. తాజాగా గ్రీన్ క‌ల‌ర్ డిజైన‌ర్ శారీ, ర‌వికెలో క్లీవేజ్ షో చేస్తూ మ‌తులు పోగొడుతుంది సోఫీ. అమ్మ‌డు షేర్ చేసిన ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.  

 

 

 

Tags :