ASBL Koncept Ambience

డిజైన‌ర్ డ్రెస్‌లో లీల‌మ్మ స్ట‌న్నింగ్ లుక్స్

డిజైన‌ర్ డ్రెస్‌లో లీల‌మ్మ స్ట‌న్నింగ్ లుక్స్

త‌న అందం, టాలెంట్ తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన శ్రీలీల టాలీవుడ్‌లో అతి త‌క్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాల‌తో పాటూ సోష‌ల్ మీడియాలో కూడా శ్రీలీల యాక్టివ్ గా ఉంటూ త‌న అప్డేట్స్‌ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా శ్రీలీల ప‌ర్పుల్ క‌ల‌ర్ డిజైన‌ర్ వేర్ లో దిగిన ఫోటోల‌ను నెట్టింట పోస్ట్ చేసింది.  ఈ డ్రెస్‌లో శ్రీలీల చాలా హాట్ గా క‌నిపిస్తోందంటూ నెటిజ‌న్లు అమ్మ‌డి ఫోటోల‌కు కామెంట్స్ చేస్తున్నారు.

 

 

Tags :