ASBL Koncept Ambience

లెహంగాలో శ్రీలీల లుక్ కి నెటిజన్లు ఫిదా

లెహంగాలో శ్రీలీల లుక్ కి నెటిజన్లు ఫిదా

పెళ్లి సందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శ్రీలీల ఆ తర్వాత చేసిన ధమాకా సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ధమాకా తర్వాత అమ్మడు బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. సినిమాలతో  బిజీగా ఉన్నప్పటికీ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ అందిస్తూ ఫ్యాన్స్ కు టచ్ లో ఉంటుంది. తాజాగా శ్రీలీల షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. డిజైనర్ లెహంగాలో శ్రీలీల తన ఎద అందాలతో పాటూ నడుము, నాభి అందాలు కూడా ఎలివేట్ అయ్యేలా దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.

 

 

Tags :