ASBL Koncept Ambience

పింక్ క‌ల‌ర్ డ్రెస్ లో అల‌రిస్తున్న శ్రీలీల‌

పింక్ క‌ల‌ర్ డ్రెస్ లో అల‌రిస్తున్న శ్రీలీల‌

సోష‌ల్ మీడియాలో శ్రీలీల క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అమ్మ‌డు ఎలాంటి ఫోటోను షేర్ చేసినా అది క్షణాల్లో వైర‌ల్ అవుతూ ఉంటుంది. వీలైనంత వ‌ర‌కు డిజైన‌ర్ దుస్తుల్లో త‌నకు సెట్ అయ్యే క‌లెక్ష‌న్స్ తో కుర్రాళ్ల‌ను మ‌రిపిస్తూ ఉంటుంది శ్రీలీల‌. తాజాగా శ్రీలీల పింక్ క‌ల‌ర్ దుస్తుల్లో వావ్ అనిపించేలా మెరిసింది. ఈ ఫోటోలో త‌న‌ మేక‌ప్, హెయిర్ స్టైల్, ఇయ‌ర్ రింగ్స్ ప్ర‌తీదీ అమ్మ‌డి  అందాన్ని రెట్టింపు చేశాయి.  

 

 

Tags :