ASBL Koncept Ambience

థై స్లిట్ ఫ్రాకులో సుర్వీన్ చావ్లా

థై స్లిట్ ఫ్రాకులో సుర్వీన్ చావ్లా

టాలీవుడ్ లో రాజు మ‌హారాజు అనే సినిమాలో శ‌ర్వానంద్ కు జోడీగా న‌టించిన సుర్వీన్ చావ్లా ఉన్న‌ట్లుండి స‌డెన్ గా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైంది. పెళ్లి త‌ర్వాత కూడా న‌టిగా కెరీర్ ను కొన‌సాగిస్తున్న సుర్వీన్ రీసెంట్గా రానా నాయుడు వెబ్ సిరీస్ లో క‌నిపించింది. ఇదిలా ఉంటే సుర్వీన్ లేటెస్ట్ ఫోటోషూట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారుతుంది. బ్రౌన్ క‌ల‌ర్ లెద‌ర్ థై స్లిట్ ఫ్రాకు లో సుర్వీన్ సూప‌ర్ హాట్ గా క‌నిపిస్తూ కుర్రాళ్ల గుండెల్లో సెగ‌లు రేపుతోంది.

 

 

Tags :