ASBL Koncept Ambience

బ్లాక్ డ్రెస్ లో మైమ‌రిపిస్తున్న తాప్సీ

బ్లాక్ డ్రెస్ లో మైమ‌రిపిస్తున్న తాప్సీ

ఝుమ్మంది నాదం మూవీతో టాలీవుడ్ ఆడియ‌న్స్ కు ప‌రిచ‌య‌మైన తాప్సీ త‌క్కువ కాలంలోనే టాలీవుడ్ లో ఎక్కువ సినిమాలు చేసి మెప్పించింది. ల‌క్ క‌లిసి రాక పెద్ద సినిమాల్లో ఛాన్సులు రాలేదు. త‌ర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్క‌డ త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకున్న తాప్సీకి త‌న క‌ష్టానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ద‌క్కింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌కు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన తాప్సీ సోష‌ల్ మీడియాలో ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఉంటుంది. మంచి అందం, స్టైల్ ను మెయిన్‌టైన్ చేయ‌డం వ‌ల్ల తాప్సీ రెగ్యుల‌ర్ గా వార్తల్లో నిలుస్తుంది. తాజాగా తాప్సీ బ్లాక్ క‌ల‌ర్ డిజైన‌ర్ డ్రెస్‌లో మెరిసింది. ఈ డ్రెస్‌లో తాప్సీ మ‌రింత అందంగా ఉందంటూ నెటిజ‌న్లు ఆమె ఫోటోల‌కు కామెంట్స్ చేస్తున్నారు.  

 

 

 

Tags :