ASBL Koncept Ambience

పారిస్ వీధుల్లో తాప్సీ మెరుపులు

పారిస్ వీధుల్లో తాప్సీ మెరుపులు

ఒక‌ప్పుడు సౌత్ లో ఓ వెలుగు వెలిగిన తాప్సీ త‌ర్వాత బాలీవుడ్ లోకి అడుగుపెట్టి స్టార్ న‌టిగా వ‌రుస సినిమాలు చేస్తూ కెరీర్లో ముందుకెళ్తుంది. ప్ర‌స్తుతం ఫీమేల్ సెంట్రిక్ సినిమాల‌కు కేరాఫ్ గా ఉన్న తాప్సీ సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా తాప్సీ పారిస్ లో దిగిన ఫోటోల‌ను ఇన్‌స్టా లో షేర్ చేసింది. బ్లాక్ శారీలో హోట‌ల్ లో దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. తాప్సీ అందాల‌కు నెటిజ‌న్లు ఫిదా అవుతూ ఆ ఫోటోల‌ను నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు.

 

 

Tags :