ASBL Koncept Ambience

చీర‌క‌ట్టులో హీటెక్కిస్తున్న తాప్సీ

చీర‌క‌ట్టులో హీటెక్కిస్తున్న తాప్సీ

కెరీర్ ప‌రంగా ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ త‌న ఫోటోల‌ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది తాప్సీ. తాజాగా తాప్సీ చీర‌లో మెరిసింది. బ్లూ క‌ల‌ర్ శారీ వేసుకుని కొప్పులో గులాబీ పువ్వు తో అల‌రిస్తున్న తాప్సీ అందులో న‌డుము అందాలు క‌నిపించీ క‌నిపించ‌న‌ట్లు చూపిస్తూ కుర్రాళ్ల‌ను ఫిదా చేస్తోంది.

 

 

 

Tags :