ASBL Koncept Ambience

హీటెక్కిస్తున్న టబు

హీటెక్కిస్తున్న టబు

50 ఏళ్ల వ‌య‌సులోనూ ట‌బు తన స‌త్తా చాటుతుంది. తనలో రొమాంటిక్ ఇమేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని నిరూపిస్తుంది. క్యారెక్టర్ ‌ని బ‌ట్టి ట‌బు త‌న‌ని తాను మౌల్డ్ చేసుకుంటూ ఈ త‌రం భామ‌ల‌కు ధీటుగా అవ‌కాశాలు అందుకుంటుంది. సినిమాలతో పాటూ ఆఫ్ ది స్క్రీన్ లోనూ టబు ర‌చ్చ‌ చేస్తుంది. తాజాగా చిరుత పులి డిజైన్ దుస్తుల్లో సెగ‌లు పుట్టించే భంగిమ‌తో నెట్టింట్లోకి వ‌చ్చేసింది. సోఫాలో అలా వ‌య్యారంగా ప‌డుకుని కిల్ల‌ర్ లుక్ లో క‌వ్వించేస్తోన్న వైనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ప్ర‌స్తుతం టబు షేర్ చేసిన ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

 

 

Tags :