ASBL Koncept Ambience

వ‌ర్షాల్లో త‌మ‌న్నా హీటు

వ‌ర్షాల్లో త‌మ‌న్నా హీటు

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణించిన వారిలో త‌మ‌న్నా. సోష‌ల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే త‌మ‌న్నా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ల‌స్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ త‌ర్వాత త‌న లోని బోల్డ్ యాంగిల్‌ని బ‌య‌ట‌పెట్టిన త‌మ‌న్నా తాజాగా త‌న ఎద అందాలు క్లియ‌ర్ గా క‌నిపించేట్లు ఫోటోలు దిగి కామెంట్ చేస్తుంది. ఆ ఫోటోల‌కు త‌న బాయ్ ఫ్రెండ్ విజ‌య్ వ‌ర్షాకాలంలో హీట్ పెంచుతున్నావంటూ కామెంట్ చేశాడు.

 

 

Tags :