ASBL Koncept Ambience

థైస్ అందాల‌తో మ‌తిపోగొడుతున్న తాప్సీ

థైస్ అందాల‌తో మ‌తిపోగొడుతున్న తాప్సీ

టాలీవుడ్‌లో త‌న‌కంటూ ఓ స్పెష‌ల్ గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ మొద‌ట్లో వ‌రుస అవ‌కాశాల‌తో దూసుకుపోయింది. త‌ర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్క‌డ ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ చేస్తూ కెరీర్ కొన‌సాగిస్తుంది. సినిమాల‌తో పాటూ ఇన్‌స్టా ద్వారా కూడా త‌న ఫ్యాన్స్ ను ఎంట‌ర్‌టైన్ చేసే తాప్సీ మ‌రోసారి త‌న ఫోటోల‌తో వినోదాన్నిస్తుంది. తాజాగా బ్లాక్ క‌ల‌ర్ లాంగ్ ఫ్రాక్‌లో అందాల‌న్నీ క‌నిపించే విధంగా. థైస్ అందాల‌ను పూర్తిగా చూపిస్తూ ఎక్స్‌పోజింగ్ చేసింది. ఈ ఫోటోలు ఆమె ఫాలోవ‌ర్లకు పిచ్చెక్కిస్తున్నాయి.

 

 

Tags :