ASBL Koncept Ambience

బికినీలో రెచ్చిపోతున్న తాప్సీ

బికినీలో రెచ్చిపోతున్న తాప్సీ

బాలీవుడ్ లో వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్న తాప్సీ ప‌ర్స‌న‌ల్ లైఫ్ ను కూడా బాగా ఎంజాయ్ చేస్తోంది. ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఎప్ప‌టిక‌ప్పుడు త‌నకు సంబంధించిన విష‌యాల‌ను, ఫోటోల‌ను నెట్టింట షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ద‌గ్గ‌ర‌గానే ఉంటుంది తాప్సీ. ఈ మ‌ధ్య బాగా ఎక్స్‌పోజింగ్ చేస్తూ త‌ర‌చూ వార్త‌ల్లో నిలుస్తున్న తాప్సీ తాజాగా బ్లాక్ క‌ల‌ర్ బికినీ వేసుకుని ఆమె అందాల‌ను మొత్తం బ‌య‌ట‌కు చూపించేస్తుంది. ఇలాంటి ఫోటోలు క‌నిపిస్తే ఇక కుర్రాళ్లు ఆగుతారా? తాప్సీ ఫోటోల‌ను తెగ షేర్ చేసేస్తున్నారు.

 

 

Tags :