ASBL Koncept Ambience

వ్యాయామం చేస్తూ వయ్యారాలు పోతున్న తేజస్వి

వ్యాయామం చేస్తూ వయ్యారాలు పోతున్న తేజస్వి

సినీ రంగంలో అంతగా క్లిక్ కాకపోయినా తేజస్వి మదివాడ తన గ్లామర్ తోనే మంచి క్రేజ్‌ని అందుకుంది. సోషల్ మీడియాలో అమ్మడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో చేసిన ఐస్ క్రీమ్ సినిమా ఆమెకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఇటీవల కాలంలో, తేజస్వి టెలివిజన్ రంగంలో కూడా తన క్రేజ్‌ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. తేజస్వి తన సోషల్ మీడియాలో తరచుగా గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేస్తూ, అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇటీవల పోస్ట్ చేసిన ఫొటోలలో తేజస్వి ఊహించని విధంగా కనిపించింది. వ్యాయామం చేస్తూ పొట్టి డ్రెస్సులో సెగలు పుట్టించింది. గతంలో మినీ డ్రెస్సులలో చాలాసార్లు కనిపించినప్పటికీ ఈ లుక్ లో మాత్రం చాలా అందంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

 

Tags :