ASBL Koncept Ambience

ఎద అందాల‌తో చూపుల బాణాలు విసురుతున్న తేజ‌స్వి

ఎద అందాల‌తో చూపుల బాణాలు విసురుతున్న తేజ‌స్వి

అందాల భామ తేజ‌స్వి మ‌దివాడ గురించి తెలియ‌ని వారుండ‌రు. గ్లామ‌ర్ షో విష‌యంలో అస‌లు త‌గ్గ‌ని తేజ‌స్వికి ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగే ఉంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న హాట్ ఫోటో షూట్‌ల‌ను షేర్ చేసే తేజ‌స్వి, రీసెంట్‌గా మ‌రోసారి అందాలు ఆర‌బోస్తూ కుర్రాళ్ల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తోంది. డార్క్ గ్రీన్ క‌ల‌ర్ స్కర్ట్ లో రొమాంటిక్ యాంగిల్ లో కూర్చుని చూపుల బాణాలు వ‌దులుతూ ఎద అందాల‌ను ఓ ప‌క్క నుంచి చూపిస్తుంది. ఈ ఫోటోలను తెగ వైర‌ల్ చేస్తున్నారు ఆమె ఫ్యాన్స్.

 

 

Tags :