ASBL Koncept Ambience

వైట్ డ్రెస్ లో సెగ‌లు రేపుతున్న తేజ‌స్వి ప్ర‌కాష్

వైట్ డ్రెస్ లో సెగ‌లు రేపుతున్న తేజ‌స్వి ప్ర‌కాష్

బాలీవుడ్ సీరియ‌ల్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి గ్లామ‌ర్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది తేజ‌స్వి ప్ర‌కాష్. బిగ్ బాస్ సీజ‌న్ 15 విన్న‌ర్ గా నిలిచిన తేజ‌స్వి ఆ త‌ర్వాత మ‌రాఠీలో రెండు సినిమాల‌తో పాటూ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బ‌మ్ సాంగ్స్ లో సంద‌డి చేసింది. వీటి ద్వారా తేజ‌స్వికి స్టార్ హీరోయిన్ స్థాయిలో గుర్తింపొచ్చింది. తేజ‌స్వి ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ ఇన్‌స్టాలో త‌న అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫ్యాన్స్ కు ట‌చ్ లో ఉంటుంది. తాజాగా వైట్ క‌ల‌ర్ స్క‌ర్ట్ లో లెగ్స్ అందాలు చూపిస్తూ వ‌య్యారాలు పోతూ కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచుతోంది తేజ‌స్వి. అమ్మ‌డు షేర్ చేసిన ఫోటోలు ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల‌వుతున్నాయి.  

 

 

Tags :