ASBL Koncept Ambience

డిజైన‌ర్ డ్రెస్‌లో త‌మ‌న్నా క్లీవేజ్ షో

డిజైన‌ర్ డ్రెస్‌లో త‌మ‌న్నా క్లీవేజ్ షో

శ్రీ(Sree) సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన త‌మ‌న్నా(Thamanna) అందం అప్పట్నుంచి ఇప్ప‌టివ‌ర‌కు అంతే ఉంది. ఇంకా చెప్పాలంటే మొద‌టి సినిమా కంటే ఇప్పుడే ఇంకా ఎక్కువ అందంగా ఉంది త‌మ‌న్నా. సినిమాల‌తో పాటూ సోష‌ల్ మీడియాలో రెగ్యుల‌ర్ గా త‌న అందాల ఆర‌బోత ఫోటోల‌ను షేర్ చేస్తూ ఎక్కువ పాపుల‌రైన త‌మ‌న్నా తాజాగా కొన్ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో త‌మ‌న్నా మెరుపుల డ్రెస్‌లో క్లీవేజ్ షో తో అద‌ర‌గొట్టిందంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోల‌ను వైర‌ల్ చేస్తున్నారు.  

 

 

 

Tags :