ASBL Koncept Ambience

స్విమ్ సూట్ లో క‌వ్విస్తోన్న త్రిదా

స్విమ్ సూట్ లో క‌వ్విస్తోన్న త్రిదా

హీరోయిన్లంతా బికినీలు, టూ పీస్‌లో మెప్పించ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు. ఈ విష‌యంలో త్రిదా చౌద‌రి కొంచెం అడ్వాన్డ్స్ గా ఉంటుంది. డిజైన‌ర్ బీచ్ వేర్‌లో క‌వ్వించే త్రిదా ఎప్పుడూ కొత్త‌గా ట్రై చేయాల‌ని చూస్తుంటుంది. అందుకే అమ్మ‌డికి చేతిలో సినిమాలు లేక‌పోయినా సోష‌ల్ మీడియాలో ఎంతో ఫాలోయింగ్ ఉంది. తాజాగా త్రిదా వైట్ అండ్ గ్రీన్ క‌ల‌ర్ స్విమ్ సూట్ లో త‌న నేచుర‌ల్ బ్యూటీ హైలైట్ అయ్యేలా క్యూట్ స్మైల్ తో ఫోటోల‌కు పోజులిచ్చింది. త్రిదా షేర్ చేసిన ఫోటోల‌కు నెటిజ‌న్లు లైకుల వర్షం కురిపిస్తున్నారు.

 

 

 

Tags :